వినాయకుడికి ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ , శ్రీరామ్ నగర్ ఏ బ్లాక్, రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్, కొత్తగూడా కాలనీలలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని.. వినాయక మండపంల వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని పూజలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు, అపార్ట్ మెంట్ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here