వివేకానంద నగర్ డివిజన్ లో ఎమ్మెల్యే గాంధీ పూజలు

నమస్తే శేరిలింగంపల్లి : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని గాంధీ హై ట్స్, రామకృష్ణ నగర్ కానీలలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆయా గణేశ్ మండపాల్లో నిర్వహించిన పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పూజలు చేశారు.

 

 

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్, కార్తిక్ రావు, ఎండీ ఇబ్రహీం , ఫురెంధర్ రెడ్డి, కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here