నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసి అఖండ మెజారిటీ తో ఘనవిజయం సాధించారు.
ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని తన స్వగృహంలో శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్ కలిసి అభినందనలు తెలిపారు.