బట్టి విక్రమార్క ను కలిసిన జెరిపెట్టి జైపాల్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా నాయకుడు, సిఎల్ పి నేత బట్టి విక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర దిగ్విజయంగా ముందుకెళ్తున్నది. అయితే గురువారం ఈ పాదయాత్ర జడ్చర్ల నియోజకవర్గం లోని రూకంపల్లి గ్రామంలో చేపట్టారు. ఈ నేపథ్యంలో వారిని శేరిలింగంపల్లి నియోజకవర్గం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపెట్టి జైపాల్ తన నియోజకవర్గం నాయకులతో వెళ్లి కలిశారు. ఈ కార్యక్రమంలో మరెళ్ల శ్రీనివాస్ రావు, భాషపాక యాదగిరి, అజీముద్దీన్, శేఖర్, ముఖనా, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here