ఐఎస్ బి రోడ్డు, థీమ్ పార్క్ పరిశీలించిన అధికారులు

నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్లలోని ఐ ఎస్ బి రోడ్డు, థీమ్ పార్కును జిహెచ్ఎంసి ఈఎన్ సి మహ్మద్ జియావుద్దీన్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య, శేరిలింగంపల్లి జోన్ SE శంకర్ , EE ఎలక్ట్రికల్ ఇంద్రాడీ, EE శ్రీనివాసరావు, DE విశాలాక్షి తదితరులు పరిశీలించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here