ఇందిరా గాంధీ విగ్రహ ఏర్పాటు పనుల పరిశీలన

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ కాలనీలో లారీ ఆక్సిడెంట్ వల్ల ఇందిరా గాంధీ విగ్రహం ధ్వంసమైన విషయం తెలిసిందే.

అయితే ఆ స్థానంలో మళ్ళీ కొత్త ఇందిరా గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ విగ్రహ ఏర్పాటు పనులను ఎంత వరకు వచ్చాయో పరిశీలించేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపెటి జైపాల్ అక్కడ పర్యటించారు. పనులను వేగవంతం చేయాలని, త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here