పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

  • కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు
  • సాదరంగా ఆహ్వానించిన జేరిపాటి జైపాల్

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం సిటిజన్ కాలనీలో & శివాజీ నగర్ నుంచి భారీ ఎత్తున ప్రజలు కాంగ్రెస్ లో చేరారు. అయాజ్ అహ్మద్ ఖాన్ , ఖాజా అజీముద్దీన్ , జహంగీర్, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు నుండి మారెళ్ల శ్రీనివాస్, భారత్ గౌడ్, మహిపాల్ యాదవ్ లు టిపిసిసి జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీకి కార్యకర్తలే పట్టు కొమ్మలని, ఆ దిశగా పార్టీని వలోపేతం చేసేలా కృషి చేయాలనీ ఈ సందర్బంగా వారికి తెలిపారు జేరిపాటి జైపాల్.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here