రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఘన స్వాగతం

నమస్తే శేరిలింగంపల్లి: శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలో ని రాష్ట్రపతి నిలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ బొల్లారంలో రాష్ట్రపతి నిలయం వద్ద బీజేపీ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here