-శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపరాజు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వారి నివాసంలో కేక్ కట్ చేయించి శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని గాంధీ దీవించారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధినబోయిన పురుషోత్తం యాదవ్, వెంకట్ యాదవ్, కలదిండి రోజా, నరెందర్ రెడ్డి, శరత్, సత్యారెడ్డి, కృష్ణ గౌడ్, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మోహన్‌రెడ్డిలు శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.