నమస్తే శేరిలింగంపల్లి: శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపి మహిళా మోర్చా కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు గీతా వివేకానందకు శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి, బీజేపి జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్, మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ వర ప్రసాద్ , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్, ఇతరులు పాల్గొన్నారు.