గ్యార్వీ షరీఫ్ లో పాల్గొన్న బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్ లో గ్యార్వీ షరీఫ్ సందర్బంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి & కొండాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు మిరాజ్ మొయిజ్, ఫజల్ ఫారుక్ , బీజేపీ నాయకులు రమేష్ రెడ్డి , జిల్లా యువమోర్చ కార్యదర్శి కుమార్ సాగర్, డివిజన్ యువమోర్చ నాయకులు ప్రశాంత్ పటేల్, కృష్ణ రంజిత్ ఇమ్రాన్ వినోద్ పాల్గొన్నారు.

గ్యార్వీ షరీఫ్ లో పాల్గొన్న బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here