బిఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీని కలిసిన శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా మళ్ళీ ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీకే అవకాశం కల్పించిన విషయం విదితమే. ఈ సందర్బంగా శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు ఆయనను కలిసి శాలవాతో సత్కరించారు. అనంతరం శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు నల్ల సంజీవరెడ్డి , తాడూరి గోవర్ధన్ రెడ్డి, శేరి అంతిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here