నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ వద్ద బీ.బీ స్టూడియోస్ మినీ థియేటర్ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ సభాపతి గడ్డం ప్రసాద్ తో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, కూకట్ పల్లి నియోజకవర్గ నాయకులు శేరి సతీష్ రెడ్డి, ఆదినారాయణ, జీవి రెడ్డి, రాజేష్, శ్రీనివాస్, సత్యం, యువ నాయకులు ప్రసాద్, లక్ష్మణ్, మూర్తి, రవి, రాంబాబు, మహిళలు లక్ష్మీ, శ్రావణి, కీర్తన పాల్గొన్నారు.