నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాయదుర్గం షాఘోస్ హోటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ సర్జికల్ షాపును కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా ఫ్రీడమ్ సర్జికల్ షాపు యాజమాన్యం సయ్యద్ మొహమ్మద్ ఆసర్ కు శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకులు మొహ్మద్ అబ్దుల్ కరీం, జుబేర్, జహంగీర్ పాల్గొన్నారు.