నమస్తే శేరిలింగంపల్లి : సాయినగర్ లో కీ”శే” నిమ్మల మనోహర్ గౌడ్ జ్ఞాపకార్దం, ఎంఎంజి సేవ ట్రస్ట్ చైర్మన్ ధాత్రీనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో మాధాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, టీఆర్ ఎస్ నాయకులు సంగారెడ్డి, మల్లేష్, తాహెర్ హుస్సేన్, జమీర్, చాంద్ పాషా, సాబెర్, ఇమ్రాన్, షబానా అంజుమ్, నాజియా బేగం, జరీనా బేగం, బాలింగ్ గౌతమ్ గౌడ్, యాదగిరి గౌడ్, వెంకటేష్ గౌడ్, నరేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీహరి, కందిజ్ఞానేశ్వర్, నల్లా సంజీవరెడ్డి పాల్గొన్నారు.