కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అ న్నారు. మీట్ & గ్రీట్ కార్యక్రమంలో భాగంగా హుడా ట్రేడ్ సెంటర్ లోని నీహారిక లాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ వారితో కలిసి పలు విషయాలపై చర్చించారు.

అసోసియేషన్ సభ్యులకు కరచాలనం అందిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ కు

ఈ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారం దిశగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

మీట్ & గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here