ఆరోగ్యకర జీవనానికి రన్నింగ్ ఎంతో ముఖ్యం : MK గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ పుట్ట మహేష్ కుమార్

  • ఈవెంట్స్ ఆర్గనైజషన్ తెలంగాణ ఆధ్వర్యంలో  10కె, 5కె రన్

నమస్తే శేరిలింగంపల్లి: వరల్డ్ అథ్లెటిక్ డే సంధర్బంగా నెక్లెస్ రోడ్ వద్ద గ్లోబల్ ఈవెంట్స్ ఆర్గనైజషన్ తెలంగాణ ఆధ్వర్యంలో 10K రన్ నిర్వహించారు. ప్రజల ఆరోగ్యకర జీవనానికి రన్నింగ్ చెయ్యటం ఎంతో ముఖ్యమని MK గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. ఈ (10కె , 5కె రన్ ) కార్యక్రమంలో సుమారు 1300 మంది పాల్గొనగా.. విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ స్పాన్సర్ గా వ్యవహరించిందని సంస్థ డైరెక్టర్ ఆది నారాయణ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here