అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ అభివృద్దే లక్ష్యంగా పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ/మాదాపూర్ డివిజన్ పరిధిలోని రాజారామ్ కాలనీలో ప్రభుత్వ విప్, ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్ , హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్ అధికారులు డి.జి.ఎం నాగప్రియ, మేనేజర్ పూర్ణేశ్వరితో కలిసి నూతనంగా మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ పైప్ లైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, బస్తి కమిటీ సభ్యులు, ప్రజలు, మహిళలు,యువకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here