వార్తలు డిప్యూటీ సీఏం మల్లు భట్టి విక్రమార్కని కలిసిన కార్పొరేటర్ హమీద్ పటేల్ By EDITOR - June 12, 2024 FacebookTwitterPinterestWhatsApp నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఏం మల్లు భట్టి విక్రమార్కని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. పూలబొకే అందజేసి కొండాపూర్ డివిజన్ లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలపై చర్చించారు. Advertisement