కాంగ్రెస్ లో చేరికలు

  • సాదరంగా ఆహ్వానించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి డివిజన్ నాయకులు కుమార్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్ నుంచి యూత్ సభ్యులు, యువ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలతో జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here