సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ అందజేత

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ వాసి శ్రవణ్ చారి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ని సంప్రదించాడు.

శేరిలింగంపల్లి డివిజన్ వాసి శ్రవణ్ చారి కుటుంబ సభ్యులకు సీఎంఆర్ ఎఫ్ ఎల్వోసీ అందజేస్తున్న జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా ఆయన సీఎం సహాయనిధికి దరఖాస్తు చేయించగా.. (సీఎంఆర్ఎఫ్ ఎల్వోసి) నుంచి రూ. 1 లక్ష 50 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరి పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు జగదీశ్వర్ గౌడ్ అందజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here