- బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా ..రూ.24 లక్షల 57 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబందించిన సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకి మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడారు. సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పొందిన వారి వివరాలను వెల్లడించారు.
- నవ్య శ్రీ , ఇజ్జాత్ నగర్ , మాదాపూర్ , 58 వేలు.
- మల్లమ్మ , ఆర్పి కాలనీ , కూకట్పల్లి , 60 వేలు.
- చంద్ర పాల్ , గౌతమి నగర్ , చందానగర్ , 30 వేలు.
- వేణు కుమార్ , రామకృష్ణ నగర్ , కూకట్పల్లి , 32 వేలు.
- అనసూయ , హైదర్ నగర్ , కూకట్పల్లి , 36 వేలు.
- రామ్ రెడ్డి , చంద్రానాయక్ తాండ , 2లక్షలు.
- జ్యోతి , పాపిరెడ్డి నగర్ , కూకట్పల్లి , 60 వేలు.
- నర్సింహా , జన్మభూమి కాలనీ , ఎల్లమ్మబండ , కూకట్పల్లి , 26 వేలు.
- సర్వేశ్వర్ , న్యూ హాఫీజ్పేట్ , 2 లక్షల 50 వేలు.
- మొహమ్మెద్ షరీఫ్ , గచ్చిబౌలి ఇందిరా నగర్ , 32 వేలు.
- విజయ లక్ష్మి , మియాపూర్ , 1 లక్ష 50 వేలు
- కృష్ణ , చంద్రానాయక్ తాండ , 60 వేలు
- సింధూర , గోరెంక బస్తి , గచ్చిబౌలి , 60 వేలు
- ఇందిరా , కమలమ్మ కాలనీ , ఎల్లమ్మబండ , 11 వేలు.
- లక్ష్మి నాయుడు , జయ నగర్ కాలనీ , కూకట్ పల్లి , 2 లక్షల 50 వేలు.
- గిరిజ , న్యూ కాలనీ , మియాపూర్ , 1లక్ష 50 వేలు.
- శ్రవణ్ కుమార్ , గోపాల్ రెడ్డి నగర్ , శేరిలింగంపల్లి , 1 లక్ష 50 వేలు.
- కళ్యాణ్ , ప్రకాష్ నగర్ , హాఫీజ్పేట్ , 2 లక్షల 50 వేలు.
- షైక్ షర్మిల , ఎల్లమ్మబండ , కూకట్పల్లి , 1లక్ష 50 వేలు.
- వెంకటేశ్వరమ్మ , ఆల్విన్ కాలనీ , కూకట్పల్లి , 60 వేలు.
- అజయ్ రాజు , కొండాపూర్ , శేరిలింగంపల్లి , 38 వేలు.
- వెంకటేశ్వరమ్మ , , ఆల్విన్ కాలనీ , 26 వేలు.
- కొమురయ్య , వెంకటేశ్వరా నగర్ , జగద్గిరిగుట్ట , 60 వేలు.
- అర్చన , శ్రీ రామ్ నగర్ ,కొండాపూర్ , 60 వేలు.
- భారతి , ఆల్విన్ కాలనీ , 60 వేలు.
- స్వామి లియోనార్డ్ , ఎల్లమ్మబండ , ఆల్విన్ కాలనీ , 32 వేలు.
- విజయ్ భారతి , పాపారాయుడు నగర్ , కూకట్పల్లి , 60 వేలు.
- శివాని , మస్తాన్ నగర్ , మాదాపూర్, 46 వేలను బాధితులకు అందజేసినట్లు తెలిపారు.
అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లకు బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, కూకట్ పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిర్యాల రాఘవ రావు, జంగం గౌడ్, దొడ్ల రామకృష్ణ గౌడ్, జిల్లా గణేష్, ఎండి ఇబ్రహీం, కాశినాథ్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, సుధాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు.