ఆపదలో.. ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి : ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: నిరుపేదలకు నిత్యం తోడుగా.. అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని బాధితులు ముఖ్య మంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా సీఎం ఆర్ ఎఫ్ ద్వారా రూ. 13లక్షల 69వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకి కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ వారి వివరాలు వెల్లడించారు.

  • లబ్ధిపొందిన బాధితులు :

1. సుమలత, వివేకానంద నగర్ , రూ. 19 వేలు
2. రేఖ, నల్లగండ్ల , రూ. 34వేలు
3. ఫాతిమా బేగం ,ఆల్విన్ కాలనీ ,రూ. 54వేలు-
4. కృష్ణారావు ,వెంకటపాపయ్య నగర్ ,రూ. 60వేలు
5. రాజు ,నల్లగండ్ల ,రూ. 86వేల 500
6. ప్రభు ,వేంకటేశ్వరనగర్ ,రూ. 60వేలు
7. నవ్య ,జనప్రియ నగర్ ,రూ. 30వేలు
8. సంధ్యారాణి ,పాపిరెడ్డి నగర్ ,రూ. 18వేలు
9. వెంకటేశ్వర్లు ,పాపిరెడ్డి కాలనీ ,రూ. 60వేలు
10. హేమలత ,ఎల్లమ్మబండ ,రూ. 38వేల500
11. శ్రవణ్ కుమార్ ,గోపాల్ రెడ్డి నగర్ ,రూ. 18వేలు
12. శ్రీనివాస్ ,ఇందిరానగర్ ,రూ. 15వేలు
13. శాంతి ,అంజయ్య నగర్ ,రూ. 60వేలు
14. నవ్య శ్రీ ,ఇజ్జత్ నగర్ ,రూ. 8వేలు
15. విజయ్ కుమార్ ,రామ్ నరేష్ నగర్ ,రూ. 36వేలు
16. మల్లేష్ ,ఆల్విన్ కాలనీ , రూ. 3లక్షలు
17. కిషన్ ,తార నగర్ ,రూ. 24వేలు
18. సాగర్ గౌడ్ ప్రగతి నగర్ ,రూ. 24వేలు
19. శాంత ,వెంకటేశ్వర నగర్ ,రూ. 60వేలు
20. సుమిత్ర, శాంతి నగర్ ,రూ. 60వేలు
21. కె లక్ష్మి ,శేరిలింగంపల్లి ,రూ. 29వేలు
22. నర్సింహా చారి ,ఎల్లమ్మబండ ,రూ. 2లక్షలు
23. సయ్యద్ గౌసియా బేగం ,న్యూ హఫీజ్ పేట్,రూ. 27వేలు
24. పద్మ,ఆర్ పి కాలనీ ,రూ. 24వేలు
25. శ్రీను ,ఆదర్శ్ నగర్ ,రూ. 24వేలు
మొత్తం రూ. 13లక్షల 69వేలు అందజేసినట్లు తెలిపారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్గాటించారు ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లకు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రిక్ శ్రీనివాస్,ప్రసాద్, కాశినాథ్ యాదవ్, గుమ్మడి శ్రీనివాస్, మోజేశ్, చంద్రమోహన్ సాగర్, శివ సాగర్, విద్యాసాగర్, భాను, రాము, లక్ష్మీ , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here