20న రెడ్డి వనభోజన మహోత్సవం…

  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డిని ఆహ్వానించి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని గౌతమి విద్యా క్షేత్ర పాఠశాలలో 20వ తేదీన శేరిలింగంపల్లి రెడ్డి వనభోజన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేస్తూ రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు శుక్రవారం కేంద్ర టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ బిజెపి కార్పొరేటర్ కసిరెడ్డి సింధు రెడ్డి, సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లా సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి గున్నాల అనిల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, దుగ్గి రవీందర్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, రమణారెడ్డి, మోహన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి , శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

కార్తీక వనభోజన మహోత్సవానికి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్న రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వాన పత్రికను అందిస్తున్న రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు
చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందిస్తున్న రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here