నమస్తే శేరిలింగంపల్లి: బతుకమ్మ పండుగ సందర్భంగా నల్లగండ్ల గ్రామంలోని కార్పొరేటర్ నివాసంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి భక్తితో గౌరమ్మను పూజించారు, బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మను నిమజ్జనానికి సాగనంపారు హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ .వి.పూజిత జగదీశ్వర్ గౌడ్