చందానగర్ పోలీసులు, ఎస్.హెచ్‍.ఓ క్యాస్య్రో పై హోం మంత్రికి కసిరెడ్డి ఫిర్యాదు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పోలీసులు, పైఎస్.హెచ్‍.ఓ క్యాస్య్రో పై, హోం మంత్రి మహమూద్ అలీకి జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి ఫిర్యాదు చేశారు. క్యాస్ట్రో చేస్తున్న అరాచకాలను న్యాయవాది టి.రతన్ సింగ్ తో కలిసి హోం మినిష్టర్ కు వివరించినట్టు తెలిపారు. అందుకు హోం మినిస్టర్ సానుకూలంగా స్పందించారని కసిరెడ్డి వివరించారు.

హోం మినిష్టర్ మహమూద్ అలీకి ఫిర్యాదు పత్రాన్ని అందజేస్తున్న జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి, అడ్వకేట్ రతన్ సింగ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here