వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం : బండి రమేష్

  • తెలంగాణ స్టేట్ జూనియర్ బ్యాట్మెంటన్ పోటీలు ప్రారంభం 

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ స్టేట్ జూనియర్ బ్యాట్మెంటన్ పోటీలు నిర్వహించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన తన సోదరుడు రంగారెడ్డి జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఉప్పలపాటి శ్రీనివాస్ రావు, సెక్రటరీ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన రెయిన్ బో స్కైకి అభినందనలు తెలిపి అనంతరం మాట్లాడారు. క్రీడలు మన శారీరక బలాన్ని పెంపొందించడమే కాకుండా మనల్ని ఫిట్‌గా ఉంచుతాయన్నారు. ఇది మన వ్యక్తిత్వాన్నీ మరింత దృఢం చేస్తుందని అన్నారు. నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించదానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం బ్యాట్ చేత బట్టి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here