వాజ్ పేయికి నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్, ఆర్.బి.ఆర్ కాంప్లెక్స్ వద్ద మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారి వాజ్ పేయి వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here