భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి మహా పడిపూజా

  • పూజలు చేసిన రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గౌలిదొడ్డిలోని పోచమ్మ ఎల్లమ్మ తల్లి దేవాలయంలో వట్టినాగులాపల్లి మాజీ సర్పంచ్ గురుస్వామి నగేష్ యా దవ్ అయ్యప్ప మహా పడిపూజా మహోత్సవం నిర్వహించారు. రాష్ట్ర బిజెపి నాయకుడు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామి కృప
తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి గోపాల్ సింగ్, అన్నదాతలు నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ రేఖ యాదగిరి, వట్టినాగులాపల్లి మాజీ సర్పంచ్ గురుస్వామి నగేష్ యాదవ్, గురుస్వామిలు లక్ష్మణ్, యాదగిరి, విజయ్, లక్ష్మణ్, కుమార్, ప్రభాకర్, బాబు, శంకర్, దత్తు, రాకేష్, కృష్ణ, ప్రసాద్, ఆనంద్, పండు, జగన్, తుకారాం, కుమార్, మహేష్, ఆనంద్, రాజా, మదన్ , శ్రీనివాస్, నాగరాజు, బాలకృష్ణ, శ్రీనివాస్, సురేందర్, దన్ రాజ్, కాషీమ్, నాగేశ్వర్ రావు, సాయి మహేష్, నర్సింగ్, చైతన్య. శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు అంజయ్య, ఈశ్వర్, నర్సింగ్, భిక్షపతి, శేఖర్, నగేష్, ప్రభాకర్, శ్రీను, ఎల్లప్ప, సాయి రామ్, గణేష్, శంకర్, గౌలిదొడ్డి వాసులు, భక్తులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఎల్లమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజలో రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here