శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో పూజలు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధి జనప్రియ నగర్ లోని శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో జరిగిన చతుర్లక్ష గణపతి ఉపనిషత్ పారాయణ సహిత , చతుర్లక్ష మోదక హోమం వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ l డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్, దాత్రి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, నారాయణ రెడ్డి, లక్ష్మీ, నాగరాజు, కాలనీ వాసులు పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here