విగ్నేశ్వర స్వామి దేవాలయంలో ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని డైమండ్ హైట్స్ లో శ్రీ విగ్నేశ్వర స్వామి దేవాలయం 5వ వార్షికోత్సవం వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తన సతిమణి శ్యామల దేవి తో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, రామా రావు, లక్ష్మణ్, కృష్ణ , కాలనీ వాసులు పాల్గొన్నారు.

శ్రీ విగ్నేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here