అంబికా పెరల్స్ & జ్యువలరీ షాపు ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ పీజేఆర్ నగర్ కాలనీలో అంబికా పెరల్స్ & జ్యువలరీ షాపు ను కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యువ జన నాయకుడు షేక్ ఆదిల్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబికా పెరల్స్ & జ్యువలరీ షాపు యాజమాన్యం మహేష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటికప్పుడు వినియోగదారుల మన్ననలు పొందుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని, పలువురికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ పీజేఆర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ భిక్షపతి, అబ్దుల్ కరీం, రాము, శ్రీకాంత్ పాల్గొన్నారు.

అంబికా పెరల్స్ & జ్యువలరీ షాపు ను ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ యువ జన నాయకులు షేక్ ఆదిల్ పటేల్, అనంతరం ఆయనను సన్మానిస్తున్న యాజమాన్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here