‘ఆడపిల్లలను రక్షిద్దాం’.. ‘హింస లేని సమాజాన్ని నిర్మిద్దాం’

  • ముగ్గులు వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన ఏఐఎఫ్ డిడబ్ల్యూ నాయకురాలు లావణ్య

నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాంతి పండగ సందర్భంగా మియాపూర్ స్టాలిన్ నగర్ లో ఏఐఎఫ్ డిడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర నాయకురాలు కామ్రేడ్ గూడ లావణ్య తన ఇంటి ముందు వేసిన ముగ్గులు సందేశాత్మకంగా నిలిచాయి.

స్టాలిన్ నగర్ లో తన ఇంటి వద్ద ముగ్గులు వేస్తున్న ఏఐఎఫ్ డిడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర నాయకురాలు కామ్రేడ్ గూడ లావణ్య

‘ఆడపిల్లలను రక్షిద్దాం’, ‘సృష్టికి మూలం స్త్రీ’, ‘స్త్రీ లను గౌరవిద్దాం’, ‘ఆడపిల్లలను ఎదగనిద్దాం’ ‘హింస లేని సమాజాన్ని నిర్మిద్దాం’, ‘మహిళలపై జరుగుతున్న దాడులను ఆపాలి’ ‘చిన్నారులపై లైంగిక దాడులను ఆపాలి’, ‘అత్యాచార నిరోధక చట్టాలను పటిష్టం చేయాలని ముగ్గులు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. లావణ్య పిల్లలు మణి దీపిక, షఘనుప్రియా, హస్రిత పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here