- పార్టీ ప్రచార వాహనాల ధ్వంసం
నమస్తే శేరిలింగంపల్లి : ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం పై దుండగులు రెచ్చిపోయారు.
శేరిలింగంపల్లి లోని ఆ పార్టీ కార్యాలయం పై దాడి చేయడంతోపాటు పార్టీ ప్రచార వాహనాలను ధ్వంసం చేశారు. అంతేకాక ఆ పార్టీ శేరిలింగంపల్లి కన్వీనర్ అల్లావుద్దీన్ పటేల్ వాహనాలను కూడా ధ్వంసం చేశారు.