ఘ‌నంగా రవికుమార్ యాదవ్ జన్మదిన వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, మే 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా కొండాపూర్‌లోని మసీద్ బండ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొని ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్ యాద‌వ్‌కు పుష్ప‌గుచ్ఛాల‌ను అంద‌జేసి జ‌న్మదిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here