శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): GHMC సెల్ఫ్-ఎన్యుమరేషన్ డ్రైవ్ – Census 2027 లో భాగంగా GHMC సిబ్బంది నిర్వహించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ డ్రైవ్ లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొని స్వచ్చందంగా తన వివరాలను నమోదు చేశారు. GHMC సెల్ఫ్-ఎన్యుమరేషన్ డ్రైవ్ – Census 2027 ప్రక్రియ ఎంతో సులభంగా ఉందని, అందరూ తప్పకుండా ఈ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో AMC శ్రీనివాస్, DI కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






