శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోన్ కమిషనర్‌గా నారాయణ అమిత్ మలెంపటి ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు శేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సేవా ఏస్లావత్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






