శ్రీ శ్రీ సాంబ శివ పరమేశ్వర చిన్న పెద్దమ్మ దేవాలయంలో పూజ‌లు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ లో ఉన్న శ్రీ శ్రీ సాంబ శివ పరమేశ్వర చిన్న పెద్దమ్మ దేవాలయం పునప్రతిష్టపాన కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్ ముదిరాజ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దశరథ్, చింతకింది రవీందర్ గౌడ్, శశాంక్, మహేష్, నిర్మల, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here