శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ లో ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ప్రభు చారి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ హరికృష్ణ చారి, నరసింహ చారి, సంతోష్ చారి, భాను చారి, రాజేష్ చారి, శ్రీను చారి, వెంకట్ చారి, సంతోష్ చారి, సందీప్ చారి, శంకర్ చారి, గోపి చారి, నరేందర్ చారి పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.






