శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల మాజీ ఎంపీ డా. గడ్డం రంజిత్ రెడ్డి మాతృమూర్తి దశదిన కర్మ కార్యక్రమానికి అట్టేపల్లి రామప్రభు హాజరై ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.






