PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆంగ్ల నూతన సంవత్సరం 2026 సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయ‌న నివాసంలో హఫీజ్‌పేట్ డివిజన్ సీనియర్ నాయకుడు నిమ్మల దాత్రి నాథ్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలందరూ గత సంవత్సరాన్ని స్మరించుకుంటూ నూతన సంవత్సరంలోకి అడిగిడుతూ ఈ నూతన సంవత్సరం ఆశలు, ఆశయాలు, విజయాలు చేకూరి, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు. ​

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here