PRTU TS జిన్నారం మండల శాఖ టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): PRTU TS జిన్నారం మండల శాఖ ఆధ్వర్యంలో PRTU TS మండల అధ్యక్షుడు HV అనిల్ కుమార్ , ప్రధాన కార్యదర్శి GVGK పవన్ రాజు, మండల విద్యాధికారి కే విజయ్ కుమార్ , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మృదుల, జడ్పిహెచ్ఎస్ శివనగర్ ప్రధానోపాధ్యాయురాలు సంధ్య చేతులమీదుగా స్థానిక మండల వనరుల కేంద్రం జిన్నారంలో సంగారెడ్డి జిల్లా 2026 వాల్ క్యాలెండర్, జిన్నారం మండల శాఖ 2026 టేబుల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిన్నారం మండల శాఖ అధ్యక్షుడు HV అనిల్ కుమార్, జిన్నారం మండల శాఖ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి జి వి జి కే పవన్ రాజు, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు మొగిలి మాల, దావునూరి చంద్రశేఖర్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మ ఋషి, సత్యనారాయణ , త్రిశూల్నాథ్ , రాజిరెడ్డి, వెంకటేష్ , ఫణి రాజు, బాబురావు, రవికుమార్ , పటేల్ వెంకటరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here