వార్తలుస్పాట్ న్యూస్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పేదలకు అన్నదానం By admin - December 30, 2025 FacebookTwitterPinterestWhatsApp శేరిలింగంపల్లి, డిసెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): జన చైతన్య ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గోపి నగర్ మాజీ అధ్యక్షుడు జి నరసింహ ఆధ్వర్యంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. Advertisement