భవాని పురం గ‌ణేష్ లడ్డూ రూ.1.10 లక్షలకు దక్కించుకున్న కాలనీ అధ్యక్షుడు సుందర్…

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని భవాని పురం కాలనీలో నిర్వ‌హించిన‌ గణనాధుని నిమజ్జ‌న కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో రూ.1.10 ల‌క్ష‌ల‌కు గ‌ణేషుడి ల‌డ్డూను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందర్ దక్కించుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here