శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): రక్షాబంధన్ పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శేరిలింగంపల్లి శాసనసభ్యుడు, పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీకి, మాజీ ఎంపీ శ్రీమద్వియాజ్ కి, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్ కి శేరిలింగంపల్లి మహిళా అధ్యక్షురాలు పి.చంద్రిక ప్రసాద్ రాఖీ కట్టారు.






