గురు పౌర్ణమి వేడుక‌ల్లో పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, జూలై 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా మియాపూర్ గ్రామంలో సాయిబాబా ఆలయానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, GHMC స్టాండింగ్ కమిటీ సభ్యుడు, tpcc ప్రధాన కార్యదర్శి వి.జగదీశ్వర్ గౌడ్ హాజ‌రై తీర్ధప్రసాదాలు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా రాచమల్ల ఓంప్రకాష్ గౌడ్ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాచమల్ల కృష్ణ గౌడ్, రాచమల్ల నాగేశ్వర్ గౌడ్, నల్లా సంజీవ్ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, రాగిర్ శంకర్ గౌడ్, రాగిర్ శ్రీకాంత్ , వీరమల్ల వీరేందర్ గౌడ్, వీరమల్ల ప్రశాంత్ గౌడ్, అశోక్ గౌడ్, RLP కృష్ణ గౌడ్, RLP రవి గౌడ్, RLP శ్రీనివాస్ గౌడ్, రాచమల్ల కరణ్ గౌడ్, రాచమల్ల సతీష్ గౌడ్, కూన సత్యం గౌడ్, బందరు గోపాల్ ముధిరాజ్, తాండ్ర వెంకటేష్ గౌడ్, తాండ్ర రాజు గౌడ్, తాండ్ర రాంచందర్ గౌడ్, తాండ్ర శ్రీనివాస్ గౌడ్, చేగూరి హనుమంత్ గౌడ్, చేగూరి కిషోర్ గౌడ్, చేగూరి సాయి గౌడ్, చేగూరి కిరణ్ గౌడ్, చేగూరి క్రాంతి గౌడ్, యెల్లంకి శ్రీనివాస్ గౌడ్, కందికొండ శ్రీనివాస గౌడ్, రామకృష్ణ గౌడ్, తాండ్ర సాయి గౌడ్, మన్నె సురేష్ ముధిరాజ్, తిరుపతి, మన్నె విజయ్ ముధిరాజ్, మన్నె నరేందర్ ముధిరాజ్, మన్నె కుమార్ ముధిరాజ్, బండారు శ్రీనివాస్ ముధిరాజ్, బండారు చిరంజీవి ముధిరాజ్, బండారు అనిల్ ముధిరాజ్, బాబు గౌడ్, ప్రకాష్ గౌడ్, నాని గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here