శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): ముక్తేశ్వర స్వామి శివాలయము, గణేశ్వర స్వామిఆలయం పునర్నిర్మాణ ధర్మకర్త వల్కే ప్రశాంత్ యాదవ్ సతీమణి వల్కే విజేత ద్వారా ఆలయాలను పునర్నిర్మాణం గావించిన శివాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ బృందం దర్శించుకున్నారు. ఆలయాలను పునర్నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గొర్ల వెంకటేష్ యాదవ్, బేరి రామచంద్ర యాదవ్ తో పాటు ఆర్కే సాయన్న ముదిరాజ్, సత్యనారాయణ యాదవ్, గొర్ల హరీష్ యాదవ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.






