నమస్తే శేరిలింగపల్లి : రాజోలు గ్రామంలో భద్రత నెల (మే డే) పురస్కరించుకొని గీతా కార్మికునికి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విధినిర్వహణలో మత్తు పానీయాలు సేకరించి ఎట్టి పరిస్థితుల్లో తాడిచెట్టు ఎక్కవద్దని ఈ సందర్భంగా గీత కార్మికులకు హితోపదేశం చేశారు.
తాడి చెట్టు ఎక్కి దిగే వరకు భద్రత పాటిస్తూ తమపై ఆధారపడి ఉన్న తమ కుటుంబ సభ్యులను గుర్తుపెట్టుకుని తాడిచెట్టు ఎక్కాలని, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ప్రభుత్వం కోటి రూపాయలు, అంగవైకల్యం సంభవిస్తే రూ. 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు.