కాంగ్రెస్ ను గెలిపించి అభివృద్ధికి పాటుపడదామని కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ కాలనీలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
నవంబర్ 30వ తేదీన ప్రజలందరు హస్తం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరారు.