నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం దత్త సాయి కాలనీ, గంగారాం గ్రామంలో జగదీశ్వర్ గౌడ్ తనయ వి.హారిక గౌడ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు.